Roja Gets Emotional About Bandaru Satyanarayana |బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై ఏడ్చేసిన రోజా | ABP
టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా ఎమోషనల్ అయ్యారు. వారి ఇంట్లో వాళ్లని కూడా ఇలాగే అంటారా..? అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.