Janasena MLA Candidates List in Telangana | కాంగ్రెస్, బీజేపీ ఓట్లకు పవన్ గండి కొట్టనున్నారా..?| ABP

Continues below advertisement

తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి జనసేన సిద్ధమవుతోంది. ఐతే..జనసేన పోటీ చేస్తున్న ఆ 32 స్థానాలు చూస్తే... పవన్ కల్యాణ్ కేసీఆర్ ను పడగొట్టడానికి పోటీ చేస్తున్నారా..? లేదా కేసీఆర్ కు లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారా..? తెలంగాణ లో జనసేన పోటీ వెనకున్న వ్యుహలేంటో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం..!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram