RK Roja On TDP BJP Janasena Alliance: చంద్రబాబు అందితే జట్టు.. లేకపోతే కాళ్లు పట్టుకునే రకమన్న రోజా
టీడీపీ,బీజేపీ, జనసేన పొత్తుపై మంత్రి రోజా విమర్శలు చేశారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు, జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.