CM Jagan Satires: ఫ్యాన్ కు కరెంట్ ఎక్కడ్నుంచి వస్తుందో చెప్పిన జగన్, సైకిల్ పంక్చర్ అంటూ సెటైర్లు

బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో నిర్వహించిన ఆఖరి సిద్ధం సభకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తుపై విమర్శలు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola