RK Roja Meets Kishan Reddy: విశాఖలో మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి ఆర్కే రోజా | ABP Desam

విశాఖపట్నంలో Central Tourism Minister Kishan Reddy ని Andhra Pradesh Tourism MInister RK Roja మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే, శాలువాతో సత్కరించారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో కాకినాడ, నెల్లూరు కోస్టల్ టూరిజం సర్క్యూట్ ప్రాజెక్ట్ నిధుల మంజూరు, కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీం కింద రాష్ట్రంలో పిల్గ్రిమ్స్, హెరిటేజ్ డెస్టినేషన్ కొత్త ప్రాజెక్టుల మంజూరు, Central Archaelogy Museum Grants మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత ప్రాజెక్టుల డీపీఆర్ లను కూడా అందించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola