Chandrababu Hinting Something: కాకినాడ పర్యటనలో చంద్రబాబు వ్యాఖ్యలు దేనికి సంకేతం..? | ABP Desam
Kakinada లో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.... సీఎం జగన్ పై, వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని గద్దె దింపేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమంటూ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags :
Chandrababu Naidu Chandrababu Speech Baadhude Baadhudu Kakinada Baadhude Baadhudu Telugu Desam