Repalle Accused Arrest: రైల్వే స్టేషన్ లో అత్యాచార కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు| ABP Desam
Bapatla జిల్లా Repalle Railway Station లో అత్యాచార కేసు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.