Renigunta Fire Accident : రేణిగుంటలోని ప్రైవేట్ క్లినిక్ లో భారీ అగ్ని ప్రమాదం | DNN | ABP Desam
తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రేణిగుంట భగత్ సింగ్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కార్తికేయ హాస్పిటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనంలో మంటలను గమనించిన స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.