Red Sandal Smuggling Phases: ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేస్తారో తెలుసా..? | DNN | ABP Desam
శేషాచలం అటవీ ప్రాంతంలో నిత్యం ఎర్రచందనం అక్రమ రవాణా బయటపడుతూనే ఉంది. విపరీతమైన డిమాండ్ ఉండటంతో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా స్మగ్లర్లు మాత్రం ఆగటం లేదు. అసలు స్మగ్లింగ్ ఎలా చేస్తారో తెలుసా..?