Dharmana Brothers Flexi Issue: సీఎం పర్యటన సందర్భంగా వేసిన ఫ్లెక్సీల్లో కనపడని ప్రసాదరావు ఫొటో
శ్రీకాకుళం జిల్లాకే ముఖ్య నాయకులైన ధర్మాన సోదరుల మధ్య ఫ్లెక్సీల వివాదం నడుస్తోందా..? సీఎం పర్యటన సందర్భంగా వేసిన ఫ్లెక్సీల వల్ల కార్యకర్తలు ఇరువర్గాలుగా విడిపోయారా..? వారంతా ఏమనుకుంటున్నారు..?