Red Sandal in Srikakulam District : సిక్కోలు జిల్లాలో భారీ రెడ్ శాండల్ డంప్ | ABP Desam
Continues below advertisement
శ్రీకాకుళం జిల్లాలో భారీ ఎర్రచందనం డంప్ ను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రేంజర్ జగదీశ్వరరావుతో పాటు మరికొందరు అటవీ సిబ్బంది బాతువ గ్రామంలోని ఓ తోటలో 91 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. జిల్లాలో ఇంత మొత్తంలో ఎప్పుడూ ఎర్రచందనం దొరకలేదంటున్న అటవీ శాఖ అధికారులు...నిందితులు ఎవరు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామంటున్నారు.
Continues below advertisement