AR Constable Bhanu Prakash : ఏఆర్ కానిస్టేబుల్ భాను ప్రకాశ్ ను డిస్మిస్ చేసిన అనంతపురం పోలీసులు
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కారణంగానే కుట్రపూరితంగా తనను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారని..గోరంట్ల మాధవ్ కి లేని శిక్షలు తనపైనే ఏఆర్ కానిస్టేబుల్ భానుప్రకాశ్ ప్రశ్నించారు.