Alla Rama Krishna Reddy : చిరంజీవి వైసీపీలో చేరటం జగన్ పాలనకు ఉదాహరణ అన్న ఆళ్ల | ABP Desam
2024 ఎన్నికలలో 100కి 100% తానే మంగళగిరి వైసీపీ అభ్యర్ధి గా పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. SC,ST,BC మైనార్టీ లకు మేలు చేస్తూ అందరి సహకారంతో మళ్లీ గెలుస్తానన్న ఆళ్ల...వైసీపీలో చేరిన గంజి చిరంజీవికి సాదరంగా స్వాగతం పలుకతున్నామన్నారు