Rayalaseema Youth Voters on AP Elections 2024 | రాజధాని కట్టండి..జాబులు ఇవ్వండి అంటున్న యువ ఓటర్లు

ఏపీ ఎన్నికలపై యువ ఓటర్లు తమ మనోగతాన్ని ఏబీపీ దేశంతో పంచుకున్నారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదువుకుంటున్న మొదటిసారి ఓటు హక్కు వచ్చిన యువ ఓటర్లు తమకు ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారో ధైర్యం గా చెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola