Chandrababu Naidu TDP Workshop | వైసీపీని గద్దె దించే వ్యూహం చెప్పనున్న చంద్రబాబునాయుడు | ABP Desam
ABP Desam
Updated at:
23 Mar 2024 11:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ఎన్నికల దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో ఈ రోజు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లబోయే ముందు వ్యూహాలు ఎలా ఉండాలి..అధికార వైసీపీని ఎలా గద్దె దించాలనే విషయాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.