Rayalaseema garjana : వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలులో రాయలసీమ గర్జన సభ | ABP Desam
కర్నూలు లో రాయలసీమ గర్జను జేఏసీ నిర్వహించింది. కర్నూలు ఎస్టీ బీసీ మైదానంలో ప్రారంభమైన సభలో వికేంద్రీ కరణ, రాయలసీమ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై జేఏసీ నాయకులు నినదించారు