Raptadu MLA Topudurthi Prakash Reddy: సోదరుడి పరుష పదజాలంపై ఎమ్మెల్యే వివరణ
Continues below advertisement
చంద్రబాబు, లోకేష్ పై తన సోదరుడు వినియోగించిన పరుష పదజాలం తప్పేనని, కానీ భావం తప్పు కాదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరిటాల శ్రీరామ్ బెదిరింపు వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారా అని నిలదీశారు. లోకేష్ పాదయాత్రకు ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు.
Continues below advertisement