Jogi Ramesh vs Vasantha Krishna Prasad | Mylavaram Politics: ఇద్దరితోనూ సజ్జల వేర్వేరు భేటీలు

మైలవరం నియోజకవర్గంలో వైసీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. మంత్రి జోగి రమేష్, స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తో సజ్జల వేర్వేరుగా భేటీ అయ్యారు. విభేదాలను వసంతకృష్ణ ప్రసాద్ పరోక్షంగా అంగీకరించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola