Raptadu MLA on Paritala Falimy : పరిటాల కుటుంబమే పోలీసులను బెదిరిస్తోంది | ABP Desam
Paritala Sriram ఉపసర్పంచ్ రాజారెడ్డిని చంపాలని ప్రయత్నించారంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల ముందు హీరోయిజం చూపించుకోవటానికే వాళ్లపై పరిటాల కుటుంబం బెదిరింపులకు దిగుతుందన్న తోపుదుర్తి...వాళ్ల తీరు మారకుంటే పోలీసులు అలా కఠినంగా ప్రవర్తిస్తారన్నారు.