Non Veg Shops Checkings : విజయవాడలో వంద కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం | ABP Desam
Continues below advertisement
నాన్ వెజ్ కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక్కరోజే వంద కిలోల కుళ్ళిన మాసంసాన్ని ఆరోగ్య విభాగం అధికారులు స్వాదీనం చేసుకున్నారు.మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ ఆధ్వర్యంలో కొత్తపేట హనుమంతరాయ పేట మార్కెట్ లో తనిఖీలు నిర్వహించారు.
Continues below advertisement