BJP Somu Verraju : వినాయకచవితి పందిళ్లకు ఈ నిబంధనలేంటీ అంటూ సోము ఫైర్ | ABP Desam
వినాయక చవితికి ఎప్పుడూ లేని విధంగా ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. వినాయక ఉత్సవాలు ఎలా జరపాలో ముఖ్యమంత్రి జగన్ హైదరాబాద్ ఉత్సవాలు చూసి రావాలన్నారు. వినాయక ఉత్సవకమిటీలను ప్రభుత్వం అడ్డుకుంటే బీజేపీకి సమాచారం ఇవ్వాలన్నారు.