Raptadu MLA Brother on TDP Followers : రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి దౌర్జన్యం | DNN | ABP
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి...ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్య సాయి జిల్లా రామగిరి మండలం కుంటి మద్ది చెరువు వద్ద ఈ ఘటన జరిగింది.