CM Jagan on TDP : గజదొంగలు తోడేళ్లలా ప్రభుత్వంపై పడి ఏడుస్తున్నారన్న జగన్ | ABP Desam
పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన జగనన్న చేదోడు కార్యక్రమంలో సీఎం జగన్ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. లంచగొండి తనం, అవినీతి లేకుండా బటన్లు నొక్కుతూ నేరుగా ప్రజలకే లబ్ది చేకూరుస్తున్నామన్నారు సీఎం జగన్.