Wooden Treadmill By Mandapeta Carpenter: రూ. 8 వేలకే చెక్కతో చేసిన ట్రెడ్ మిల్ | ABPDesam
సరికొత్త ఆవిష్కరణలకు చదువు, వయస్సుతో పనేముంది అంటున్నారు East Godavari జిల్లా Mandapetaకు చెందిన Kadiyapu Srinivasను చూసినవారంతా. ఏమీ చదువుకోకపోయినా ప్రతిదీ సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ.. ఓ కొత్త ఆవిష్కరణ వైపుకు నడిపించాయి. అదేంటి? అంత మెచ్చుకునే పనేం చేశాడు?