Anantapur Kadiri Brahmotsavalu: కన్నులపండువగా కదిరి Narasimha swamy బ్రహ్మ Rathotsavam | ABP Desam

Continues below advertisement

Anantapur జిల్లా Kadiriలో Narasimha Swamy templeలో Brahma Rathotsavam కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. పూజాకైంకర్యాలు అన్నీ జరిపించి అర్చకులు రథాన్ని కదిలించారు. దేశంలోనే మూడో పెద్ద రథంగా పిలవబడే కదిరి రథోత్సవానికి Karnataka, Kerala, TamilNadu నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram