దశాబ్దాలు గడుస్తున్నా మరుపురాని కృతజ్ఞతాభావం 'డొక్కా సీతమ్మ'

Continues below advertisement

కళ్లముందే నదీప్రవాహం ఉరకలెత్తి ప్రవహిస్తున్నా ఆ నీటిని సేద్యానికి వినియోగించలేని దుస్థితి. కేవలం వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేసే దీనస్థితి. డెల్టా ప్రాంతమైనా ఆకలితో ప్రజలు అలమటించే పరిస్థితి. అకస్మాత్తుగా ముంచెత్తిన గోదారి వరదల్లో అయితే ఇక ఆకలి కేకలు వర్ణనాతీతం. సరిగ్గా అలాంటి సమయంలో తన తాహతుకు మించి అన్నమో రామచంద్రా అన్నవారందరికీ ఆకలి తీర్చిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram