నగరపాలక సంస్థ కార్యాలయంలో 9మంది సిఐలు

అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యత సంతరించుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola