Undavalli ArunKumar: చంద్రబాబును అసెంబ్లీకి రమ్మని జగన్ ఆహ్వానించాలి|
Continues below advertisement
అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకెళ్తున్నారో అర్థం కావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏం చేయడానికైనా సిద్ధమే అన్నట్లుగా జగన్ పరిపాలన ఉందన్న ఆయన....అసలు ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం ఏంటో అర్థం కావటం లేదన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయటం ప్రజాస్వామ్యం కాదన్న ఉండవల్లి....అవసరమైతే సీఎం జగన్ అసెంబ్లీకి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించాలన్నారు.
Continues below advertisement