East Godavari Farmer : వర్షాలకు మునిగిపోయిన పంటను చూపిస్తూ ఓ రైతు ఆవేదన

Continues below advertisement

తూర్పుగోదావరి జిల్లా అయినవల్లి ఓ రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియో హృదయవిదారకంగా ఉంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వీడియో తూర్పుగోదావరి జిల్లా అయినవల్లిలో పంటనష్టాన్ని చూపిస్తూ రైతు పడుతున్న ఆవేదనను స్పష్టం చేస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram