Nidadavole To Narasapuram Passenger Train | తక్కువ ధరలోనే సూపర్బ్ ట్రైన్ జర్నీ Vlog
Continues below advertisement
నవంబర్ నుంచి జనవరి మధ్యలో గోదావరి జిల్లాల అందం వేరే లెవల్. వాటిని ఓ సింపుల్ ట్రైన్ జర్నీ ద్వారా ఆస్వాదించి తీరాల్సిందే. నిడదవోలు నుంచి నరసాపురం దాకా 76 కిలోమీటర్ల ప్రయాణం ఓ మధుర అనుభవం మిగులుస్తుంది. దాని వివరాలు చూసేయండి.
Continues below advertisement
Tags :
West Godavari Train Telugu News Narasapuram Train Journey ABP Desam Vande Bharat Nidadavole Godavari Train Vlog Train Journey Vlog