Minister Chelluboina Venu Gopala Krishna : కోనసీమ జిల్లాలో సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు | ABP Desam
ABP Desam
Updated at:
25 Jul 2022 01:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకోనసీమ జిల్లాలో వరద ప్రభావిత గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పర్యటించనున్నారు. వరదల వల్ల ఏర్పడిన ఇబ్బందులను బాధితుల నుంచి నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ముఖ్యమంత్రి వద్ద ఏ విధంగా మాట్లాడాలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ బాధితులకు వివరించారు.