Film Chamber Decisions: OTT లో పెద్ద సినిమాలు 8 వారాల తర్వాత, చిన్న చిత్రాలు 4 వారాల తర్వాత రిలీజ్
Continues below advertisement
విజయవాడలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పెద్ద సినిమాలు 8 వారాల తర్వాత, చిన్న సినిమాలను 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తీర్మానించారు. ఏపీ ప్రభుత్వం సినిమాల విషయంలో అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా పోరాటం చేస్తామంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
Continues below advertisement