Konaseema Appanapalli Floods : చనిపోతే శవాన్ని తీసుకెళ్లే తోవ కూడా లేదు | ABP Desam
Continues below advertisement
కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండల పరిధిలోకి వచ్చే ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ బాల బాలాజీ దేవస్థానం కొలువైన అప్పనపల్లి గ్రామంలో వరదలు వచ్చినప్పుడు పడరాని పాట్లు పడతామని ఆ గ్రామస్తులు తెలిపారు.
Continues below advertisement