Konaseema Appanapalli Balaji Temple : 1986 తర్వాత మళ్లీ వరదలో అప్పనపల్లి గుడి | ABP Desam
కోనసీమలో ప్రసిద్ధిగాంచిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం పూర్తిగా వరద ముంపులోకి వెళ్ళింది... పుణ్యక్షేత్రం గర్భగుడిని వరద నీరు తాకిన పరిస్థితి కనిపిస్తుంది.. 1986లో ఈ పరిస్థితి తలేత్తిందని.. ప్రతి ఏటా వరదలు వచ్చిన ఈ ఏడాది మాత్రం చాలా తీవ్రంగా వరద తాకిడి ఆలయానికి తాకిందని ఆలయం ఉద్యోగులు చెబుతున్నారు... వరద ప్రభావం తగ్గిన వెంటనే దర్శనాలను పునరుద్ధరిస్తామని... అధికారులు చెబుతున్నారు..అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానం నుంచి ఏబీపీ దేశం ఎక్స్ క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్