Konaseema Agitation: లాకప్ డెత్ జరగలేదు.. మరో 48 గంటలు No Internet | ABP Desam
ABP Desam
Updated at:
31 May 2022 12:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకోనసీమలో జరిగిన అల్లర్లపై కేసులు ఇంకా నడుస్తున్నాయి. కోనసీమలో ఎలాంటి లాకప్ డెత్ డెత్ జరగలేదని... దాని మీద వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు పేర్కొన్నారు. అమలాపురంలో మరో 48 గంటలపాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామన్నారు.