Srisailam Heavy Rush : శ్రీశైలంలో కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు.. భారీగా తరలి వచ్చిన భక్తులు
Continues below advertisement
శ్రీశైలంలో కార్తీకమాసం పైగా ఆదివారం సెలవు దినం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా శ్రీశైలం తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర మాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement