DIG Ravikiran About Chandrababu Health Security: చంద్రబాబు రాసిన లేఖపై డీఐజీ వివరణ
రాజమండ్రి సెంట్రల్ జైలులో తన భద్రత గురించి ఆందోళన చెందుతూ చంద్రబాబు ఏసీబీకి రాసిన లేఖపై జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ స్పందించారు. అనేక అంశాలపై వివరణ ఇచ్చారు.