Leopard Bear Spotted At Alipiri: గుంపులుగా వెళ్లాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
తిరుమలకు వెళ్లే అలిపిరి నడకమార్గంలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు.