Rajahmundry MP Margani Bharat Interview : చంద్రబాబుకు సోషల్ మీడియా వాడటం రాదంటున్న భరత్ | ABP Desam

Continues below advertisement

సోషల్ మీడియా వాడటం రాని అప్ గ్రేడ్ అవటం తెలియని చంద్రబాబు తనను రీల్ మాస్టర్ అనటం కామెడీగా ఉందంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. కుప్పం, మంగళగిరి ఏ నియోజకవర్గంతోనైనా పోటీ పెడితే రాజమండ్రి డెవలప్మెంట్ ఏంటో చూపిస్తానంటున్న భరత్ తో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram