AP Politics With Siddham Slogan : ఏపీలో పార్టీ ఏదైనా ఒకటే మంత్ర 'సిద్ధం' | ABP Desam

Continues below advertisement

సిద్ధం..వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఫేస్ కట్ తో మొదలైన ఓ పొలిటికల్ క్యాంపెయిన్. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని..ప్రజలకు చాలా మేళ్లు చేశామని ధైర్యంగా చెప్పటం ఓట్లు అడగటానికి సిద్ధమవటం ఈ క్యాంపెయిన్ వెనుక ఉన్న అర్థం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram