Raghuveera Reddy Interview : ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్ భారీ ఎన్నికల సభ | ABP Desam
ఏపీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా అనంతపురం ఎన్నికల శంఖారావం సభ ఉంటుందని మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. నగరంలోని న్యూటౌన్ జూనియర్ కాలేజీలో సభ ఏర్పాట్లను పరిశీలించటానికి వచ్చిన ఆయన ఏబీపీ దేశంతో ప్రత్యేకంగా మాట్లాడారు.