Nara Bhuvaneshwari on Kuppam Seat : చంద్రబాబు పనితీరుపై జోక్ వేసిన నారా భువనేశ్వరి | ABP Desam
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పనితీరుపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి జోక్ చేశారు. మహిళలతో జరిగిన ఆర్థిక స్వేచ్ఛ ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు రెస్ట్ తీసుకుంటే ఎమ్మెల్యే అవుతానంటూ మాట్లాడారు.