Raghuveera Reddy Dance Utsavam: సత్యసాయి జిల్లా నీలకంఠాపురంలో ఘనంగా రామనవమి ఉత్సవాలు| ABP Desam
SatyaSai District Neelakantapuram రామనవమి ఉత్సవాల్లో మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఉత్సహంగా గడిపారు. రెండేళ్ల తర్వాత జరుగుతున్న రాముడి ఉత్సవాలు కావటంతో డప్పులు వాయిస్తూ...చిందేస్తూ గ్రామస్తులతో కలిసి ఆనందంగా గడిపారు రఘువీరారెడ్డి.