PawanKalyan at Ananthapur : సీఎం జగన్ పై పవన్ ఘాటు వ్యాఖ్యలు| ABP Desam
రైతు భరోసా యాత్ర అనంతపురం నుంచి ప్రారంభించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉచిత పథకాలతో పబ్బం గడుపుతోంది, అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నారు. అనంతపురం కళకళలాడాలి అదే తన తపన అన్నారు. నన్నుCBNదత్త పుత్రుడు అంటే, మీరే CBI దత్త పుత్రుడు అన్నారు.