Puvvada Ajay Comments on Polavaram: విలీన మండలాలను తెలంగాణలో కలపాలని పువ్వాడ డిమాండ్| ABP Desam

Continues below advertisement

పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని, ఇటీవలి వరదకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఏపీలో విలీనమైన 5 మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram