Botsa Satyanarayana Counters Puvvada Ajay: ముందు ఖమ్మంలో పరిస్థితులు చూసుకోండంటూ సూచన| ABP Desam

విలీన గ్రామాల గురించి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనవసర విమర్శలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ముందు ఖమ్మంలో పరిస్థితి చూసుకోవాలని హితవు పలికారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola