Punganur TDP leaders Fight : పుంగనూరు ఆత్మీయసభలో టీడీపీ నేతల మధ్య తోపులాట | ABP Desam
Continues below advertisement
అన్నమయ్య జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కలికిరిలో పుంగనూరు ఆత్మీయ సభ నిర్వహించారు. అయితే సభకు హాజరైన వారు చంద్రబాబును కలిసేప్పుడు నాయకుల ఘర్షణ జరిగింది.
Continues below advertisement