Punganur TDP JSP on Peddireddy Rama Chandra Reddy | పుంగనూరు హింసపై టీడీపీ జనసేన ఫైర్ | ABP Desam

ఏపీ రాజకీయాల్లో పుంగనూరు నియోజకవర్గం రాజకీయ వేడిని రగిల్చింది. హింసాత్మక ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు కారణమైన పుంగనూరులో ప్రధానంగా బీసీవై, వైసీపీ పార్టీల మధ్య గొడవ మొదలైంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం ఎర్రాతివారిపల్లెలో ప్రచారానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్ ప్రయత్నించటంతో ఈ ఘర్షణ మొదలైంది. మరి ఈ ఘటనలో ప్రతిపక్షాలైన జనసేన, టీడీపీ నాయకులు ఏమంటున్నారు..ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola