Punganur BCY MLA Candidate Ramachandra Yadav | పెద్దిరెడ్డికే సవాల్ విసురుతున్న రామచంద్రయాదవ్ ఎవరు? | ABP Desam
పుంగనూరులో ఎప్పటినుంచో పాతుకుపోయిన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి టీడీపీ కూటమి నుంచి కాకుండా బీసీవై పార్టీకి చెందిన బోడె రామచంద్ర యాదవ్ కొరకరాని కొయ్యలా మారాడు. ప్రస్తుతం పుంగనూరు వివాదం రాష్ట్ర రాజకీయంలో హాట్ టాపిక్‌గా మారింది? అసలు ఎవరు ఈ రామచంద్ర యాదవ్?