Peddireddy Ramachandra Reddy Fire on Chandrababu Naidu | చంద్రబాబుపై విరుచుకుపడ్డ పెద్దిరెడ్డి | ABP Desam
ప్రస్తుతం రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారుల కష్టాలకు పూర్తిగా చంద్రబాబే కారణం అని వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదని ఎలక్షన్ కమిషన్ వద్ద పిటిషన్ వేయించింది చంద్రబాబేనని అన్నారు.